Headlines

అచ్చం సినిమాల్లో మాదిరి.. నడిరోడ్డుపై తలకిందులైన ఆటో.. వామ్మో వీడియో చూశారా..? | Srikakulam Auto Accident: Vehicle Flips Over in Amadalavalasa, Passengers Injured Watch video

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని కొత్తకోట వారి వీధి సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆటో వేగంగా వెళుతూ అకస్మాత్తుగా నడి రోడ్డుపై బోల్తా పడింది. బోల్తా అంటే ఒక పక్కకి వదిగిపోవటం కాదు.. సినిమాల్లోని ఫైట్ సీన్‌లలో చూపించినట్టుగా ఏకంగా తలకిందులుగా అయిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఆటోలో చిక్కుకొన్న ప్రయాణికులు హాహాకారాలు చేసారు. వెంటనే స్థానికులు స్పందించి ఆటో కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఆటోలో ప్రయాణిస్తున్న…

Read More