Headlines

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో.. | Telangana Andhra Pradesh Weather Update: Rising Heat, Rain Forecast and Bay of Bengal Low Pressure

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పగటిపూట ఎండ మండిపోతోంది. ఇక రాత్రి పూట ఉక్కపోత ఎండాకాలన్ని తలపిస్తోంది. అక్టోబర్‌లోనే సమ్మర్ వచ్చిందా అన్నట్టు ఉంది వాతావరణం. ఏపీ, తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో, ఏపీలో య36 సెల్సియస్ డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ప్రసరణ ప్రభావం కారణంగా.. మంగళవారం నాటికి…

Read More