Headlines

ఏపీలో స్థానిక సమరానికి సై.. ఆ రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..! | Andhra Pradesh Local Body Elections 2026: TDP Led Alliance and YSRCP Step Up Preparations

ఏపీలో స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రిజర్వేషన్లపైనా స్పష్టత ఇవ్వడంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అయింది. దీంతో.. ఫుల్ యాక్షన్‌లోకి దిగింది ఎన్నికల సంఘం. ఈనెల 13న రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం కాబోతోంది. ఆ తర్వాత, ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 14 లేదా 15న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మూడు దశల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించి.. నవంబర్ 30లోపు…

Read More

లోకల్ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు.. కూటమి నేతలకు స్పష్టమైన సందేశం! | AP Local Elections: Dy CM Pawan Kalyan Urges Coalition to Recognize Janasena Efforts

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి కోసం కష్టపడిన జనసైనికులు, వీరమహిళల త్యాగాలను గుర్తించి, స్థానిక ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నాయకులకు సూచించారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘అడవితల్లి బాట 2.0’…

Read More