Headlines

Guntur: పెళ్లి పేరుతో కానిస్టేబుల్‌ను మోసం చేసిన యువతి… కేసు నమోదు | AP Constable Alleges Marriage Fraud After Woman Flees With Gold and Cash

మంగళగిరిలోని ఎల్ బీ నగర్ కు చెందిన సతీష్ 16వ బెటాలియన్ లో ఏపిఎస్పీ కానిస్టేబుల్. ప్రస్తుతం వైజాగ్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో జయశ్రీ పాండా అనే మహిళ సతీష్ కు ఫోన్ చేసింది. డిజిపి కార్యాలయంలో పనుందని సాయం చేయాలని అడిగింది. అయితే తాను అక్కడ పనిచేయడం లేదని సతీష్ ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో జయ శ్రీ పాండా… సతీష్ ను…

Read More

ఏపీలో సంచలన ఘటన.. ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు వెళ్లిన గిరిజన యువతి… | Tribal Woman Found Murdered in Parvathipuram Manyam District, Probe Intensified

ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమార్తె క్షేమంగా తిరిగి ఇంటికి చేరే వరకు తల్లిదండ్రులు ఆందోళన చెందే రోజులు ఇవి. అలాంటి విషాదకర ఘటన తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. పాలకొండ మండలం బర్న సీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) దారుణ హత్యకు గురైంది. పాలకొండ మండలంలోని తుమరాడ సమీపంలో చింతాడకు వెళ్లే రహదారి పక్కన ఉన్న చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది. దుండగులు ఉషారాణి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టి,…

Read More

ఎందుకు ఆదిలక్ష్మి ఇలా చేశావ్.. అకస్మాత్తుగా ఫ్లైఓవర్ పై నుంచి దూకింది.. చివరకు.. | Young Woman Dies After Jumps From Tirupati Flyover, Love Failure Angle Suspected

ప్రేమ వైఫల్యమో.. లేక మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఆ యువతి ఒక్కసారిగా దారుణ నిర్ణయం తీసుకుంది.. అకస్మాత్తుగా.. ఫ్లైఓవర్ పై నుంచి దూకి.. ప్రాణాలు తీసుకుంది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో చోటుచేసుకుంది. తిరుపతి గరుడ వారధి ఫ్లై ఓవర్ పై నుంచి కిందకు దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. కరకంబాడి వైపు నుండి లీలా మహల్ సర్కిల్ వైపు వస్తున్న ఫ్లై ఓవర్ పై నుంచి దూకిన యువతి నంద్యాల జిల్లాకు…

Read More