Headlines

ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి! | Drought in Andhra Pradesh: Priests Perform Unique Varuna Japam in Water Filled Vessels as Penna River Dries Up video – Viral Videos in Telugu

తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చెరువులు, నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోతుండటంతో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ అనంతపురం జిల్లాలో అర్చకులు నిర్వహించిన వరుణ జపం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండల కేంద్రంలోని శ్రీ అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రం మరియు శ్రీ చక్ర భీమలింగేశ్వరస్వామి దేవస్థానంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాధారణంగా నదులు, చెరువులు లేదా పుష్కరిణుల్లో దిగి అర్చకులు జపం చేస్తుంటారు….

Read More