Headlines

అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఫోన్ స్విచ్ఆఫ్.. 9 రోజుల తర్వాత.. గుండె పగిలే వార్త | Former Kurnool MLA Gafoor’s Son Dies Of Heart Attack In California US, family learns of death nine days later

కర్నూలు మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత గఫూర్ తనయుడు కిరణ్ అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోషే లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తొమ్మిది రోజుల తర్వాత తెలిసింది.. కిరణ్ మృతితో తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ నిర్మల దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. గఫూర్ రెండుసార్లు కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సిపిఎంలో రాష్ట్ర కీలక నేతగా కొనసాగుతుండగా.. తల్లి నిర్మల కర్నూలులో ప్రముఖ న్యాయవాదిగా పనిచేస్తున్నారు….

Read More