Headlines

AgriGold: 9లక్షల మంది బాధితులకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు!

ఏపీలోని అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ సంస్థకు సంబంధించిన భూములను విక్రయించి.. వచ్చిన డబ్బుతో బాధితుల బకాయిలు క్లియర్ చేయాలని సీఐడీ అధికారులకు అదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక వడ్డీల ఆశ చూపి ఏజెంట్ల ద్వారా అగ్రిగోల్డ్ సంస్థ వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన సంగతి తెలిసిందే. ఏజెంట్లకు కమీషన్లు ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసిన ఆ సంస్థ, సకాలంలో డిపాజిట్‌దారులకు డబ్బులు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది….

Read More