Headlines

నాన్‌వెజ్ ప్రియులకు బిగ్‌ అలర్ట్.. షాప్‌లో మటన్ కొంటున్నారా?.. ఆగండి.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

టెంపుల్ సిటీ తిరుపతిలో భారీ మటన్ మాఫియా దందా వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొరడా ఝులిపించారు. నగరంలోని పిపి చావిడి మటన్ మార్కెట్‌లో మున్సిపల్ అధికారులు బుధవారం నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కి భారీ ఎత్తున కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సదరు మటన్ మార్కెట్‌ను అధికారులు తక్షణమే సీజ్ చేశారు….

Read More

ఫిజిక్స్‌ టఫ్‌, కెమిస్ట్రీ సులభం.. చుక్కలు చూపించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌! ఈసారి కటాఫ్‌ మార్కులు ఎంతంటే? | JEE Advanced 2026 Result to be declared on June 1, Expected cut off marks here

హైదరాబాద్‌, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు కాస్త కఠినంగానే వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్‌ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్‌ 1తోపాటు మధ్యాహ్నం…

Read More

90s nostalgia: డియర్ జన్ జీ.. మీకు తెలియదు మా నైన్టీస్ కిడ్స్ లగ్జరీ.. | 90s Nostalgia: Mud Houses, Village Life, Childhood Memories in Telugu

నేటి ఆధునిక యుగంలో మనం అపార్ట్‌మెంట్లు, ఏసీ గదుల్లో నివసిస్తున్నప్పటికీ, 90వ దశకంలోని మన చిన్ననాటి పల్లె జ్ఞాపకాలు, మట్టి ఇళ్లు, వర్షాకాలపు ఆటలు మనసులో చెరగని ముద్ర వేసుకున్నాయి. కరెంటు పోతే ఉక్కపోతతో సతమతమవుతున్నప్పుడు, ఆ మట్టి ఇళ్ల చల్లదనం ఎంత గొప్పదో గుర్తుకు వస్తుంది. ఆ మట్టి ఇళ్లు కేవలం గోడలు, కప్పు మాత్రమే కాదు, అవి ఆత్మీయతకు, ఆనందానికి నిలయాలు. మట్టి ఇళ్ల చల్లదనం, ఆరోగ్యం: ఎండకాలంలో సూర్యుడు మండుతున్నప్పుడు మట్టి ఇళ్లలోకి…

Read More

తిరుపతిలో కూటమి గర్జన.. రెండేళ్ల పాలనపై ప్రజల ముందుకు ప్రోగ్రెస్ కార్డ్! | NDA Alliance progress card in Tirupati: Grand meeting on two years of governance

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా శుక్రవారం (జూన్ 12) భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” పేరుతో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. గత రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు…

Read More

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్.. | Kakinada Jahnavi Missing Mystery: Dog’s Postmortem Report Awaited, Deputy CM Pawan Kalyan Key Orders

కాకినాడ జిల్లాలో మిస్ అయిన జాహ్నవి ఎక్కడ?.. అమ్మనాన్న నుంచి దూరమై 8 రోజులు అవుతుంది.. ఎలా మిస్ అయ్యిందనే విషయం ఎవరికీ అంతు పట్టడం లేదు. మిస్సింగ్‌కు గల కారణాలూ కనిపించడం లేదు.. ఇలా చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. ఆమె ఆచూకీ కోసం తీవ్రమైన అన్వేషణ కొనసాగుతోంది. 8 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో.. పోలీసు బృందాలు, స్థానికులు అడవిని జల్లెడ పడుతున్నారు.. జాగిలాలు…

Read More

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్..! పూర్తి వివరాలు ఇవే | Daily Train Service from Hyderabad to Goa: Complete Travel Details You Should Know

హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. రైల్వే సదుపాయాలు పెరుగుతుండటంతో ఇకపై గోవా చేరుకోవడం గతంతో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా మారనుంది. ప్రస్తుతం కొన్ని వారాంతపు రైళ్లే ఉన్నప్పటికీ, కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడంతో వారంలో దాదాపు ప్రతి రోజూ గోవాకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ–యలహంక (17603) రైలు ప్రధానంగా ఉపయోగించేవారు. అయితే ఈ రైలు ప్రయాణంలో గుంతకల్ వద్ద బోగీలు మార్చాల్సి వచ్చేది, దాంతో దాదాపు…

Read More

Weather Alert: వర్షాలు.. ఎండలు.. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య .. ఏపీ, తెలంగాణలో పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. నైరుతి రుతుపవనాలు (జూన్ 11) ఆంధ్రప్రదేశ్‌లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే 2-3 రోజుల్లో అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర తీరప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం…

Read More

AP News: ఇంటర్‌లో 60 మార్కులొస్తే 5 వేసి ఫెయిల్‌ చేసిన లెక్చరర్‌కి స్వల్ప శిక్షా..? కఠిన చర్యలేవి.. | AP Inter student failed with 5 out of 60 marks Controversy: Demand for strict punishment for the teacher who conducted evaluation

అమరావతి, మే 18: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియల్ ఫలితాల్లో పలు దారుణాలు వెలుగు చూశాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు లెక్చరర్లు మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు చేసి, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. నిర్లక్ష్యంగా పేపర్లు మూల్యాంకనం చేసిన లెక్చరర్లపై మాత్రం కఠిన చర్యలు ఉండటం లేదు. మూల్యాంకనం ముందు విద్యాశాఖ హడావిడి చేసినప్పటికీ.. ఇప్పుడు మాత్రం తూతూ మంత్రంగా ఇటువంటి వారిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనంలో పొరబాట్లు చేస్తే లెక్చరర్లకు భారీ…

Read More

Weather Report : రైతన్నలకు ఇక పండగే.. రుతుపవనాల ఎఫెక్ట్‌తో మారిన వెదర్.. ఇక వర్షాలే వర్షాలు.. | Andhra Pradesh Monsoon Alert: SDRF Warns of Rains, Winds amid Heatwave, Check Latest Weather Forecast

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ సోమవారం మే 18, 2026న ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు, మొత్తం అండమాన్ అండ్ నికోబార్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు దగ్గరగా చేరుకున్నాయని స్పష్టం చేసింది.

Read More

దావూద్ ఇబ్రహీం: భారత్లో పేలుళ్లకు కుట్ర.. దావూద్ సంబంధాలున్న 9 మంది అరెస్ట్

. న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వినాశనానికి వ్యూహం రచించిన ఒక పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ శనివారం భగ్నం చేసింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’ (ISI), అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (డి-కంపెనీ) నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలు…

Read More