చెదరిన డాక్టర్ కల.. ముగ్గురు NEET విద్యార్ధులు బలి! | Three NEET candidates committed suicide in several states in the wake of the NEET paper leak
రాజస్థాన్, మే 15: పేపర్ లీక్ నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. NEET-UG పరీక్ష రద్దుతో మనస్తాపం చెంది పలువురు విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖింపూర్ ఖేరీకి చెందిన రితిక్ మిశ్రా గురువారం (మే 14) ఆత్మహత్య చేసుకున్నాడు. మూడోసారి నీట్ రాసిన రితిక్ ఈసారి ఖచ్చితంగా ర్యాంకు సాధిస్తానని నమ్మకంగా ఉన్నాడు. అయితే అనూహ్యంగా నీట్ పరీక్ష రద్దవడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాడు….
