Headlines

మందుకొట్టి ఇంటికొచ్చిన భర్త.. మెడకు చున్నీ బిగించి హత్య చేసిన భార్య! | A wife killed her husband while he was under influence of alcohol in Visakhapatnam

తగరపువలస, మే 26: మందు కొట్టి ఇంటికొచ్చిన భర్తతో గొడవ పడిందో ఇల్లాలు. ఆవేశంలో మద్యం మత్తులో ఉన్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. ఆనక ఏమీ తెలియనట్లు ఇరుగు పొరుగును పలిచి ఏదో తాగేసి భర్త స్పృహతప్పి పడిపోయాడని లబోదిబోమంది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే పతి దేవుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అత్తింటి వారు ఆరా తీయగా అసలు నిజం బయట పడింది. దీంతో పోలీసులు అరెస్ట్‌ చేసి…

Read More

Vizag: తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వ్యక్తి.. టెస్టులు చేసిన వైద్యులే షాక్.. | Doctors Remove Five Egg Sized Bladder Stones from Man in Visakhapatnam

విశాఖలో ఓ వ్యక్తి కడుపునొప్పితో తరచూ బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆసుపత్రికి వెళ్తే.. వైద్యులు స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ చూసి వారికి కూడా షాక్ కొట్టనిట్లు అయింది. ఎందుకంటే..  మూత్రాశయంలో కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఏవో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని నిర్ధారించారు. శస్త్ర చికిత్స చేసి ఐదు కోడిగుడ్డు సైజ్ రాళ్ళను తొలగించారు. వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన యాభై ఏళ్ల డి.రామకృష్ణ పొత్తికడుపు నొప్పితో గత…

Read More