Headlines

Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. ఇదిగో లైవ్ వీడియో | Vikram 1 Rocket Launch Rescheduled to 12:05 PM After Technical Snag

భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి సాధించింది. శ్రీహరికోట వేదికగా చేపట్టిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 12:05 నిమిషాలకు శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ విక్రమ్-1 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. తొలత షెడ్యూల్ చేసిన సమయానికి సాంకేతిక సమస్య ఏర్పడడంతో 12.05 నిమిషాలకు రాకెట్‌ను నింగిలోకి పంపించారు శాస్త్రవేత్తలు. అయితే  రాకెట్‌ లాంచ్‌కు అన్ని సిద్ధం చేసిన తర్వాత ఆఖరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో తొలుత రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేసినట్టు శాస్త్రవేస్తలు తెలిపారు….

Read More