Traffic Rules: బెజవాడ వాహనదారులకు హెచ్చరిక.. ఇకపై వన్ వేలో వస్తే వాహనం సీజ్..! | Warning to Vijayawada motorists.. Vehicles will be seized if caught driving on one way roads from now on
Traffic Rules: విజయవాడ నగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను లైట్ తీసుకుంటున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వన్‌వే రోడ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో.. ఇక కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫైన్ వేసి వదిలేస్తున్న పోలీసులు. ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పుతోందని భావిస్తున్నారు. యూటర్న్ చాలా దూరం ఉంది ఎదురుగా ఎవరూ రావడం లేదు అంటూ చాలామంది డ్రైవర్లు రాంగ్‌రూట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. కానీ…
