Rajamouli : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఆమె డెడికేషన్ సిన్సియారిటీ బాగా నచ్చుతాయి. రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి టాలీవుడ్లో అపజయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన కేవలం తెలుగు సినిమా స్థాయిని మాత్రమే కాకుండా, యావత్ భారతీయ సినిమా మార్కెట్ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారణాసి సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరలవుతున్నాయి . తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి…
