UPSC Prelims Result Date 2026: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలపై సస్పెన్స్.. కటాఫ్ తగ్గే అవకాశం! | UPSC Civil Services Prelims 2026 Results Expected Soon; Candidates Await Outcome
హైదరాబాద్, జూన్ 11: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల కోసం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. మే 24వ తేదీన యూపీఎస్సీ సివిల్ సర్వీసెట్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 5.49 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం 933 ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత సర్వీసుల భర్తీ కోసం ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్ష జరిగిన నాలుగు రోజులకే…
