ఎంత కట్టుదిట్టం చేసినా ఈ ఆవు చూడండి ఏం చేస్తుందో.. | Dairy Cow Self Suckling: Farmers Challenges Effective Solutions
పశువుల పెంపకంలో రైతులకు ఎదురయ్యే సాధారణ సమస్యలలో ఆవులు తమ పొదుగు పాలను తామే తాగేయడం (Self-Suckling) ఒకటి. ఈ అలవాటు వల్ల పాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా, పొదుగులో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చాలామంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతూ పలు పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. కొన్ని ఆవులు మెడను బాగా వెనక్కి వంచి తమ పొదుగును చేరుకుని పాలు తాగేస్తాయి. దీనిని అడ్డుకునేందుకు రైతులు మెడ చుట్టూ కట్టెలు కట్టడం, ముట్టికి…
