Royal Enfield: మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఏపీ.. 2,508 కోట్ల పెట్టుబడి, 3 వేల ఉద్యోగాలు | AP to Become Royal Enfield’s Second Manufacturing Hub: 2,508 Crore Investment to Create Over 3,000 Jobs
ఆంధ్రప్రదేశ్ ఆటోమొబైల్ రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) రాష్ట్రంలో భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో ఏపీ దేశంలో ప్రముఖ మోటార్‌సైకిల్ తయారీ హబ్‌గా ఎదుగుతోంది. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సుమారు రూ.2508 కోట్ల పెట్టుబడి రానుండగా, వేలాది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాంతంలో ఈ కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు…
