శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నెల దర్శన టికెట్ల కోటా విడుదల! ఇదిగో పూర్తి వివరాలు | TTD August Quota Release: Check Tirumala Darshan and Arjitha Seva Booking Schedule Here
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు…
