Headlines

గోవా వెళ్లాలనుకుంటున్నారా..? హైదరాబాద్ నుంచి ఇక ప్రతీరోజూ ట్రైన్..! పూర్తి వివరాలు ఇవే | Daily Train Service from Hyderabad to Goa: Complete Travel Details You Should Know

హైదరాబాద్ నుంచి గోవా ప్రయాణం మరింత సులభంగా మారుతోంది. రైల్వే సదుపాయాలు పెరుగుతుండటంతో ఇకపై గోవా చేరుకోవడం గతంతో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా మారనుంది. ప్రస్తుతం కొన్ని వారాంతపు రైళ్లే ఉన్నప్పటికీ, కొత్త సర్వీసులు అందుబాటులోకి రావడంతో వారంలో దాదాపు ప్రతి రోజూ గోవాకు వెళ్లే అవకాశం ఏర్పడింది. గతంలో హైదరాబాద్ నుంచి గోవా వెళ్లాలంటే కాచిగూడ–యలహంక (17603) రైలు ప్రధానంగా ఉపయోగించేవారు. అయితే ఈ రైలు ప్రయాణంలో గుంతకల్ వద్ద బోగీలు మార్చాల్సి వచ్చేది, దాంతో దాదాపు…

Read More