DRDO Paid Internship 2026: డిగ్రీ విద్యార్ధులకు భలే ఛాన్స్.. డీఆర్డీఓ ఏరోనాటికల్ సిస్టమ్‌లో 200 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లు | DRDO DG (AERO) Paid Internship 2026 Notification Released, Application link here
కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లోని డైరెక్టర్ జనరల్ (ఏరోనాటికల్ సిస్టమ్స్) ల్యాబ్‌లలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2026-27 కింద అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఇంజినీరింగ్, సైన్స్ స్ట్రీమ్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) విద్యార్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 200 ఇంటర్న్‌షిప్‌లను అందిస్తుంది. ఎంపికైన వారు ADE,…
