అక్కడ దోశ కేవలం 2 రూపాయలే..! ప్రతి రోజూ క్యూ కడుతున్న జనం | Savitramma’s Affordable Dosa: Feeding Thousands for Rs 1 2 in Tadipatri Since 1985
రూపాయికి చాక్లెట్ కూడా రాని ఈ రోజుల్లో ఏకంగా రూపాయి, రెండు రూపాయలకే అక్కడ రుచికరమైన దోశలు లభిస్తున్నాయి. ఒక్క పూట టిఫిన్ చేయాలంటేనే రూ.70 నుంచి రూ.80 ఖర్చవుతున్న ఈ రోజుల్లో, ముఖ్యంగా ఒక దోశ తినాలంటే రూ.50 లేనిది ఏ హోటల్లో దోశ దొరకడం లేదు. అలాంటిది గడిచిన 35 ఏళ్లుగా ఓ అవ్వ పావలా నుంచి దోసెలు ఇవ్వడం మొదలుపెట్టి ఇవాళ రూపాయి, రెండు రూపాయలకే దోశలు ఇస్తుంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి…
