NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ లీక్‌లో బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు.. పెద్ద ప్లానింగే! మొత్తం 9కి చేరిన అరెస్ట్‌లు | NEET 2026 paper leak: Pune Teacher Behind NEET Biology Question Paper Leak Arrested, NTA appointed as expert
న్యూఢిల్లీ, మే 16: నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారంలో తీగ లాగేకొద్దీ పందికొక్కులు ఒక్కొక్కటిగా కలుగులో నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి బండారం బయట పడగా.. ఈ రోజు బోటనీ టీచర్ వ్యవహారం బట్టబయలైంది. నీట్ పేపర్ లీక్‌లో బయాలజీ పేపర్ లీక్ కేసిన పుణెకు చెందిన బోటనీ టీచర్‌ను సీబీఐ ఈ రోజు అరెస్టు చేసింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం (మే…
