Headlines

NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్‌ లీక్‌లో బయాలజీ టీచరమ్మ గుట్టురట్టు.. పెద్ద ప్లానింగే! మొత్తం 9కి చేరిన అరెస్ట్‌లు | NEET 2026 paper leak: Pune Teacher Behind NEET Biology Question Paper Leak Arrested, NTA appointed as expert

న్యూఢిల్లీ, మే 16: నీట్ యూజీ 2026 పేపర్‌ లీక్‌ వ్యవహారంలో తీగ లాగేకొద్దీ పందికొక్కులు ఒక్కొక్కటిగా కలుగులో నుంచి బయటకు వస్తున్నాయి. శుక్రవారం కెమిస్ట్రీ ప్రొఫెసర్‌ కులకర్ణి బండారం బయట పడగా.. ఈ రోజు బోటనీ టీచర్‌ వ్యవహారం బట్టబయలైంది. నీట్‌ పేపర్‌ లీక్‌లో బయాలజీ పేపర్ లీక్ కేసిన పుణెకు చెందిన బోటనీ టీచర్‌ను సీబీఐ ఈ రోజు అరెస్టు చేసింది. ఈ మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం (మే…

Read More

NEET re-Exam 2026: నీట్‌ రీఎగ్జామ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యేది ఎప్పుడంటే? ఎన్‌టీఏ కీలక ప్రకటన | NEET UG 2026 Re exam: Admit Card Will Be Issued By June 14

హైదరాబాద్‌, మే 16: పేపర్‌ లీక్‌ ఆరోపణలతో మే 3న జరిగిన నీట్‌ యూజీ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నీట్‌ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను మే 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూల్‌ ప్రకారం నీట్‌ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్‌ 21న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా…

Read More

NEET UG 2026 Re-Exam Date: నీట్‌ యూజీ కొత్త పరీక్ష తేదీ వచ్చేసిందోచ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే | NEET UG 2026 re exam on June 21, admit cards to be issued on June 14

హైదరాబాద్‌, మే 15: నీట్ యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు ఎన్టీయే కొత్త పరీక్ష తేదీకి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్‌ 21 (ఆదివారం) నీట్ యూజీ 2027 పరీక్ష మరోమారు జరగనున్నట్లు ఎన్టీయే శుక్రవారం (మే 15) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఎన్‌టీఏ తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్‌టీఏ (NTA) కోరింది. ఈ…

Read More