NEET UG 2026 రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులు విడుదల.. జూన్ 21న పరీక్ష | NEET UG 2026 Re Exam Admit Cards Released, June 21 Exam, Download Hall Ticket
హైదరాబాద్, జూన్ 15: నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ను నమోదు చేసి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం NEET UG 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21, 2026న నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డులో ఉన్న వ్యక్తిగత…
