Andhra: ఇదేంటో మీకు తెలుసా..? అసలు ఎప్పుడైనా చూశారా..?
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం టీకే జమ్ము సమీపంలోని గొర్లివలస అటవీ ప్రాంతంలో అరుదైన వృక్ష జాతికి చెందిన మొక్క కనిపించడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. సాధారణ పుష్పాల మాదిరిగా కాకుండా గుబురు ఆకృతిలో విస్తరించి కనిపిస్తున్న ఈ అరుదైన మొక్కను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ మొక్క శాస్త్రీయ నామం అమెర్పో ఫాలస్ పయోనిఫోలియస్. దీనిని సాధారణంగా “అడవి కంద” లేదా “ఎలిఫెంట్ ఫుట్ యామ్” అని పిలుస్తారు. ప్రధానంగా అడవులు,…
