12 రోజులైనా పట్టుకోకపోవడమేంటి.. అసలు జాహ్నవి ఏమైనట్టు..? మొదటి నుంచి ఏం జరిగిందో తెలుసా..
హేమాహేమీ ఆఫీసర్లు రంగంలోకి దిగినా ఫలితం దక్కట్లేదు…! టెక్నాలజీకి చిక్కట్లేదు…! శాస్త్రానికి అంతుపట్టట్లేదు…! ఒకరోజు మిస్సింగ్ అంటారు..! మరో రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ అంటారు…! యానిమల్ ఎటాక్ ఏమైనా జరిగిందేమోనని కూడా అనుమానించారు…! గట్టిగా తిరిగితే 500 మీటర్లు కూడా లేని ప్రాంతాన్ని.. 500 మందితో జల్లెడ పట్టినా జాడ కనిపించలేదు. మరి చిన్నారి జాహ్నవి ఏమైనట్టు…? పన్నెండు రోజులైనా పట్టుకోకపోవడమేంటి…? ఈ మిస్టరీని ఛేదించేదెలా…? రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ ఓ గంట కనిపించకపోతే ఎలా ఉంటుంది…?…
