పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ | Tuni Missing Girl Case Deepens: Jahnavi Mystery Raises More Questions Than Answers video tv9d
కాకినాడ జిల్లా తునిలో కలకలం రేపిన రెండేళ్ల జాహ్నవి మిస్సింగ్ కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. జాహ్నవి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మాత్రం.. మంగళవారం సాయంత్రానికి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. కానీ చిన్నారి మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలైంది. పాప అడవిలో తప్పిపోయిందని పోలీసులు భావిస్తుంటే, కుటుంబ సభ్యులు మాత్రం కిడ్నాప్ అంటున్నారు. ప్రధానంగా ఈ మిస్సింగ్ కేసులో.. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయ్…..
