Headlines

కుక్క పోస్టుమార్టం రిపోర్ట్‌లో ఏం తేలనుంది.. జాహ్నవి కోసం రంగంలోకి పవన్ కల్యాణ్.. | Kakinada Jahnavi Missing Mystery: Dog’s Postmortem Report Awaited, Deputy CM Pawan Kalyan Key Orders

కాకినాడ జిల్లాలో మిస్ అయిన జాహ్నవి ఎక్కడ?.. అమ్మనాన్న నుంచి దూరమై 8 రోజులు అవుతుంది.. ఎలా మిస్ అయ్యిందనే విషయం ఎవరికీ అంతు పట్టడం లేదు. మిస్సింగ్‌కు గల కారణాలూ కనిపించడం లేదు.. ఇలా చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసు పెద్ద మిస్టరీగా మారింది. ఆమె ఆచూకీ కోసం తీవ్రమైన అన్వేషణ కొనసాగుతోంది. 8 రోజులు గడుస్తున్నా.. ఇంత వరకు చిన్న క్లూ కూడా దొరకకపోవడంతో.. పోలీసు బృందాలు, స్థానికులు అడవిని జల్లెడ పడుతున్నారు.. జాగిలాలు…

Read More

Tuni: చిట్టి తల్లి జ్ఞానేశ్వరి కొండచిలువ బారిన పడిందా..? కొత్త విషయం చెప్పిన సీఐ | Gnaneshwari Missing: Kakinada Police, NDRF Intensify Search; Pet Dogs Mysterious Death Probed

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో నివాసం ఉంటున్న రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తొమ్మిది రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత నేరుగా ఈ ఘటనపై పర్యవేక్షణ చేపట్టి, కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి…

Read More