Headlines

AP Govt Jobs 2026: రాత పరీక్షలేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. నెలకు రూ.1.10 లక్షల జీతం | AP Health Department Recruitment Notification 2026: 23 Civil Assistant Surgeon Specialist and General Posts in Prakasam District

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖకు సంబంధించిన ప్రకాశం జిల్లాలోని కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 23 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ పోస్టులు 16, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌ పోస్టులు 7 వరకు ఉన్నాయి. ఎలాటి రాత పరీక్ష…

Read More

కనీసం ‘సారీ’ చెప్పాలని కూడా మీకు అనిపించట్లేదా..? ఓ నీట్ అభ్యర్ధి ఆవేదన | Are you even sorry? NEET 2026 aspirant writes an emotional letter to NTA after re exam decision, speaking of sacrifice, stress and shattered trust

డియర్‌ ఎన్టీయే.. నాకు 18 ఏళ్లు. నేను ఈ ఏడాది నీట్ 2026 పరీక్ష రాశాను. నా 12వ తరగతి నుంచే నీట్‌ పరీక్ష కోసం శ్రమిస్తున్నాను. సోషల్ మీడియా దూరం పెట్టా. స్నేహితులతో మాట్లాడటం మానేశా. పార్టీలకు వెళ్లడం లేదు… నీట్‌లో ర్యాంకు కొట్టాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నా తోబుట్టువులతో కూడ మాట్లాడలేదు. ఈ పరీక్ష కోసం ఎన్నో త్యాగాలు చేశాను.. దేనికోసం? అవును, కేవలం డాక్టర్ అవ్వాలనే నా కల.. నా కెరీర్‌ను…

Read More