Headlines

ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా | Vizianagaram AC Explosion: Short Circuit Blamed, Summer Safety Tips

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏసి పేలి భయాందోళనలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన స్కూల్ టీచర్ డర్రు అప్పన్న నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పన్న ఇంట్లో ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చింది. అలా వచ్చిన పనిమనిషి ఓ బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేసింది. అంతే భారీ పేలుడు శబ్దాలతో కూడిన మంటలు, దట్టమైన పొగ క్షణాల్లో గదిని ఆక్రమించాయి….

Read More

Andhra News: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన 10 రోజులకే.. | Newlywed Dies in Kurnool Auto Accident 10 Days After Wedding: Tragic Return from Mantralayam

దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై నవ వరుడి ప్రాణాలు కోల్పోయిన గటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా నందవరం మండలం కప్పట్రాల గ్రామానికి చెందిన 12 మంది ఇటీవల మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకొని ఉదయం ఆటోలో స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే మార్గమధ్యలోనే వారిని మృత్యువు వెంటాడింది. ముగతి సమీపంలో కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించబోయిన…

Read More