Headlines

కడప పోలీసులా మజాకా..! ఇక గంజాయి బాబుల ఆటలు సాగవు..! | Kadapa Police Conduct Rapid Tests to Identify Ganja Users

వాహనాల తనిఖీ అంటే కేవలం డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా డాక్యుమెంట్ల వెరిఫికేషన్ మాత్రమే అనుకుంటే ఇకపై పొరపాటే. మత్తు పదార్థాలు, ముఖ్యంగా గంజాయి సేవించి రోడ్లపైకి వస్తే స్పాట్లోనే తాట తీసేందుకు కడప పోలీసులు సరికొత్త అస్త్రాన్ని రంగంలోకి దించారు. సరికొత్త ‘రాపిడ్ డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ కిట్ల’తో రంగంలోకి దిగిన పోలీసులు.. గంజాయి బాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. కడప నగరంలో గంజాయి విచ్చలవిడిగా హల్‌చల్ చేస్తుండటం, ముఖ్యంగా యువత ఈ మత్తుకు బానిసలవుతుండటంతో…

Read More

Andhra: రాజ్యలక్ష్మీ నేను నీతోనే.. భార్యపై ప్రేమతో పక్కనే సమాధి కట్టించుకున్న భర్త.. ఎక్కడంటే.. | Kadapa Retired Officer Builds His Own Grave Beside Wife’s Tomb as a Symbol of Eternal Love

మూడుముళ్ళతోనే వారి బంధం ఉండి పోవాలని అనుకోలేదు.. చనిపోయిన తర్వాత కూడా చిరకాలం తనతోనే ఉండాలని భార్య చనిపోయిన తరువాత ఆమె సమాధి పక్కనే తనకు కూడా ముందస్తు సమాధిని ఏర్పాటు చేసుకున్నాడు ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి.. కడప జిల్లా చిన్న చౌక్ లోని కోపరేటివ్ కాలనీకి చెందిన పి రామ్మోహన్ రాజు, రాజ్యలక్ష్మి దంపతులకు 1978లో వివాహమైంది. పిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసిన రామ్మోహన్ రాజు ఏపీ వైద్య విద్య సహాయ సంచాలకులుగా కూడా…

Read More