నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది? | IMD Weather Update: Why Are Monsoon Rains Failing Despite Southwest Monsoon Advance?
హైదరాబాద్, జూన్ 17: వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడ కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి కురవగానే రైతులు విత్తులు జల్లి పంటకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ప్రస్తుతం వానలు లేకపోవడంతో జల్లిన విత్తనాలు నెలలోనే మురికిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా? అనే సందేహం అందరికీ కలుగుతుంది. దేశమంతటా రుతు పవనాలు విస్తరించినప్పటికీ, వానలు లేకపోవడానికి కారణమేంటనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా…
