Headlines

తెలుగు రాష్ట్రాల్లో భగభగ మండే ఎండలు.. మరో 4 రోజుల పాటు సూర్యుడి విశ్వరూపం | Telugu States Brace for Severe Heatwave as Temperatures Cross 45°C video tv9d

తెలుగు రాష్ట్రాల్లో అసలుసిసలైన ఎండాకాలం మొదలవబోతోందని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. వేసవికాలం మొదలైనప్పటి నుండి మధ్యాహ్నం ఎండలు… ఉదయం, సాయంత్రం చల్లని వాతావరణం ఉంటూ వస్తోంది. కొన్నిచోట్ల వర్షాలు కూడా కురవడంతో వాతావరణం చల్లబడేది. కానీ ఇకపై ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని… వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఏపీలో మరో వారం పాటూ భానుడి భగభగలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి ఈనెల 24 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా…

Read More

Heatwave: ఇకపైనే అసలు ఎండకాలం.. తెలుగురాష్ట్రాలకు భారీ హెచ్చరికలు.. 7 జిల్లాలకు రెడ్‌ అలర్ట్! | IMD Heatwave Alert: Telangana and Andhra Pradesh to Witness Record High Temperatures

ఈ ఏడాది వేసవి కాలం మొదటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సాయంత్రం అవ్వగానే వాతావరణం చల్లబడి వర్షాలు కురిసేవి. కానీ రాబోయే రోజుల్లో మాత్రం సీన్ మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరతాయని, అలాగే వడగాలులు, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తాయని తెలిపింది. రాబోయే…

Read More