ఫిజిక్స్ టఫ్, కెమిస్ట్రీ సులభం.. చుక్కలు చూపించిన జేఈఈ అడ్వాన్స్డ్! ఈసారి కటాఫ్ మార్కులు ఎంతంటే? | JEE Advanced 2026 Result to be declared on June 1, Expected cut off marks here
హైదరాబాద్, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు కాస్త కఠినంగానే వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్ 1తోపాటు మధ్యాహ్నం…
