అది ‘తేనె చెట్టు’..! కొమ్మకొమ్మకు పట్టు… ఇలాంటి దృశ్యాన్ని ఎప్పుడైనా చూసారా..?!
అల్లూరు జిల్లా జీకే వీధి మండలం ఆర్వీనగర్ సమీపంలో గల బూడిదపాకలు గ్రామంలోనిది ఈ దృశ్యం. ఒక చెట్టుకు పదుల సంఖ్యలో తేనె పట్లు పట్టాయి. ఆ చెట్టుకు ఉన్న ప్రతి కొమ్మకు తేనె పట్టు కనిపించడం గమనార్హం. ఇదేదో ఈ ఏడాది జరిగిన వ్యవహారం కాదు. ప్రతి ఏటా ఇంతే. దీంతో ప్రతియేట ఆ తేనెను సొంతం చేసుకున్నందుకు పోటీ పడుతుంటారు గిరిజనలు. వేలంపాట వేసి మరి.. తేనె పట్లు విక్రయిస్తారు. అల్లూరి ఏజెన్సీలో ఎక్కడా…
