Andhra News: బియ్యం కావాలని షాప్‌కు వచ్చాడు.. రూ.10వేలు UPI చేసి వెళ్లిపోయాడు.. సీన్‌కట్ చేస్తే.. | UPI Fraud in Hindupur: Merchant Scammed of Rs 10,000 Using Fake Transaction Screen
యూపీఐ చేశానంటూ ఓ కేటుగాడు వ్యాపారికి రూ.10 వేలు కుచ్చుటోపి పెట్టిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో చోటుచేసుకుంది. హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బియ్యం దుకాణంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 10 బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించకుండా యూపీఐ ద్వారా రూ.10 వేలు చెల్లించాడు. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ సక్సెస్‌ఫుల్ అనే మెసేజ్‌ను బియ్యం వ్యాపారికి చూపించి, రైస్ బ్యాగులు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు బ్యాంక్…
