Headlines

Andhra News: గ్రామ సమీపంలో నుంచి భారీ శబ్ధాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. | Annamayya District: Treasure Hunters Arrested After Illegal Excavation at Srinivasapuram

గుప్తనిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న 9 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంకొండ మండలం శ్రీనివాసపురం గండు మారెమ్మ గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నట్లు ముఠా భావించింది. దీంతో గుప్త నిధులను వెలికి తీసేందుకు ఓ జేసీబీ, ట్రాక్టర్‌తో అక్కడికి చేరుకుంది. ఇక గుప్తనిధుల కోసం రంగంలోకి దిగిన ముఠా బండరాయి కింద ఓ భారీ పేలుడు పదార్థం పెట్టి…

Read More