Central Bank Jobs 2026: డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు రూ.15,000 స్టైపెండ్! | Central Bank of India Recruitment 2026: 4,500 Apprentice Vacancies for Graduates, 15,000 Monthly Stipend
Central Bank of India Recruitment 2026: కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతకు ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగావకాశం లభించింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4,500 ఖాళీలను భర్తీ చేయనుండగా, ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు బ్యాంకు శాఖల్లో శిక్షణతో పాటు నెలకు రూ.15,000 స్టైపెండ్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి….
