Srikakulam: అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన మహిళ.. ఏం చేసిందో తెలిస్తే షాకే.. | Srikakulam Woman Robs 75 Year Old After Posing As Tenant
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ మహిళ అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చి వృద్ధురాలిపై దోపిడీకి పాల్పడింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న 75 ఏళ్ల యడ్ల వరలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని, ఆమె కంటిలో కారం చల్లి మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పరారైంది. పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూడు రోజుల ముందే ఇంటి పరిశీలన! శ్రీకాకుళంలోని గోవిందనగర్ ప్రాంతానికి…
