Headlines

Andhra News: తీవ్ర విషాదం.. చేపల వేటకని వెళ్లి ఐదుగురు మృతి.. ఎక్కడంటే? | Tragedy in Polavaram: 5 Drowned in Godavari River While Fishing

ఏపీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. గోదావరి నదిలో చేపల వేటలకని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసే పనిలో పడ్డారు. స్థానిక సమాచారం ప్రకారం.. గొల్లగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలోకి ఐదుగురు వ్యక్తులు చేపల వేట కోసం వెళ్లారు. అయితే నదీ ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. బాధితుల కేకలు విన్న…

Read More