Headlines

ఈ కోడి పుంజుని కూర వండి తిన్నారో.. మూడేళ్ల జైలు శిక్ష ఖాయం! ఎందుకో తెల్సా.. | Wild Jungle Fowl: Hunting this chicken will result in a prison sentence

మన దేశంలో అడవుల్లో మాత్రమే కనిపించే జంగ్లీ ముర్గా లేదా అడవి కోడిని వన్యప్రాణి రక్షణ చట్టంలో చేర్చారు. ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఈ కోళ్లను వేటాడితే జరిమానాతోపాటు మూడేళ్ల జైలుశిక్ష పడుతుంది. అడవుల్లో మాత్రమే కనిపించే ఈ పక్షులు నేల మీద తిరుగుతాయి. అలికిడైతే పారిపోయి చెట్లపైకి ఎగురుతాయి. గింజలు, చెదలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఏపీ, తెలంగాణ అడవుల్లోనూ ఈ అడవి కోళ్లు కనిపిస్తాయి. జంగ్లీ ముర్గా లేదా అడవి కోళ్లు అడవుల్లో…

Read More

Andhra: పని చేసుకుంటున్న రైతులు.. పొలంలో గడ్డి మాటున ఇది.. | Wild Cat Spotted in East Godavari Fields Triggers Panic Among Farmers Watch

సాధారణంగా వ్యవసాయ పనులు చేసుకునే వారికి అడవి జంతువులు, పాముల నుంచి అపాయం ఉంటుంది. పాములు, తేళ్ల నుంచి ఇతర హానికర కీటకాలనుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే నిరంతరం అప్రమత్తంగా ఉంటారు. అయితే పొలంలో పనిచేసేందుకు వెళ్ళినవాళ్లకు ఒక వింత జంతువు తారసపడటం తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. పొలాల్లో అడవి పిల్లి కలకలం.. రైతుల్లో ఆందోళన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల అడవి పిల్లి సంచారం కలకలం రేపుతోంది….

Read More