మానవత్వం చాటుకున్న టీచర్ విద్యార్ధిని వీపుపై మోస్తూ 6 కి.మీ. | Teacher Carries Ailing Student 6 km on Her Back to Save Her Life in Andhra Pradesh video – Viral Videos in Telugu
ఉపాధ్యాయులు విద్యార్ధులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి అంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత పిల్లలకు అంతటి భరోసా.. రక్షణ దొరికేది గురువు దగ్గరే. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువుకే అంతటి స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానాన్ని అక్షరాలా నిజం చేసి చూపించారు ఓ టీచర్. ఆపదలో ఉన్న విద్యార్థిని ప్రాణాలు కాపాడేందుకు ఒక ప్రభుత్వ పాఠశాల వార్డెన్ కం టీచర్.. చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం…
