Andra News: పోలీసులే దొంగలై.. ఫేక్ రైడ్‌తో రూ.10 లక్షలు కొట్టేశారు.. సీన్‌కట్‌చేస్తే.. చివరకు | Andhra Pradesh: Police Officers Arrested in Chittoor for Cheating Tamil Nadu Gang in Rs 1 Crore Fake Currency Scam
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే స్వయంగా దొంగలతో చేతులు కలిపిన సంచలన ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో వెలుగుచూసింది. రూ. 10 లక్షల అసలు కరెన్సీని కొట్టేయడానికి ఓ నిందితుడు, ఇద్దరు పోలీసులు కలిసి వేసిన ‘ఫేక్ రైడ్’ ప్లాన్ రివర్స్ అవ్వడంతో కథ అడ్డం తిరిగింది. చివరకు పోలీసులు, నిందితుడు సహా అందరూ రెడ్ హ్యాండెడ్‌గా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన సెల్వం అనే వ్యక్తి దొంగ నోట్ల…
