Andha News: కాకినాడ చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. 3 రోజుల తర్వాత తిరిగొచ్చిన పెట్‌డాగ్.. | Kakinada Child Jahnavi Missing: Pet Dog Returns, Girl’s Search Intensifies
కాకినాడ జిల్లాలోని దొండపాక సీహెచ్ అగ్రహారం కొండల ప్రాంతంలో నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జాహ్నవి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు నుంచి ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఇంటి సమీప ప్రాంతానికి చేరుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల క్రితం జాహ్నవి తన పెట్ డాగ్‌ను తీసుకొని బయటకు…
