మధురఫలం.. విషపూరితం.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు | Chemical Ripened Mangoes Flood Markets: Health Concerns Rise Over Artificially Colored Fruits video tv9d
సమ్మర్ సీజన్ వచ్చిందంటే అందరి ఫేవరెట్ ఫ్రూట్ మామిడి పండ్లే.. పాత రోజుల్లో ఇంటికి ఎవరైనా మామిడి పండ్లు తెస్తే ఆ వాసన పక్కింటి వరకూ కొట్టేది. ఇప్పుడు మామిడి పండు వాసనే మర్చిపోయారు జనం. రంగు మాత్రం అదిరిపోతుంది. .. కానీ రుచి మాత్రం శూన్యం. మార్కెట్‌లోపసుపు రంగులో మెరుస్తూ కనిపిస్తున్న పండ్ల వెనుక అసలు ఏం జరుగుతోంది. పండ్లు చూస్తే పైకి సహజంగా మగ్గిన మామిడిపండ్లలా కనిపిస్తాయి… కానీ వాటిని పండించిన విధానం మాత్రం…
