కనీసం ‘సారీ’ చెప్పాలని కూడా మీకు అనిపించట్లేదా..? ఓ నీట్ అభ్యర్ధి ఆవేదన | Are you even sorry? NEET 2026 aspirant writes an emotional letter to NTA after re exam decision, speaking of sacrifice, stress and shattered trust
డియర్ ఎన్టీయే.. నాకు 18 ఏళ్లు. నేను ఈ ఏడాది నీట్ 2026 పరీక్ష రాశాను. నా 12వ తరగతి నుంచే నీట్ పరీక్ష కోసం శ్రమిస్తున్నాను. సోషల్ మీడియా దూరం పెట్టా. స్నేహితులతో మాట్లాడటం మానేశా. పార్టీలకు వెళ్లడం లేదు… నీట్‌లో ర్యాంకు కొట్టాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో నా తోబుట్టువులతో కూడ మాట్లాడలేదు. ఈ పరీక్ష కోసం ఎన్నో త్యాగాలు చేశాను.. దేనికోసం? అవును, కేవలం డాక్టర్ అవ్వాలనే నా కల.. నా కెరీర్‌ను…
