Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే! | Tirupati Cash Doubling Scam: Realtor Duped of Rs 14 Lakh in ‘1 For 3’ Fraud; Police Launch Hunt
రూపాయికి 3 రూపాయలు ఇస్తామంటూ ఓ రియల్ఎస్టేట్ వ్యాపారి నుండి రూ.14లక్షలు కాజేశారు కొందరు కేటుగాళ్లు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లో కెళ్తే.. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్న రవి చంద్రారెడ్డి అనే వ్యక్తికి ఇటీవలే చిల్లకూరుకు చెందిన శ్రీనివాసుస్, జీవకోనకు చెందిన గుణశేఖర్‌తో పరిచయం ఏర్పడింది. వీళ్ళ మధ్య పరిచయంలో బ్లాక్ మనీ, రైస్ పుల్లింగ్ వ్యవహారాలు తరచూ చర్చకు రాగా తిరుపతికి చెందిన లక్ష్మీ…
