Greenfield National Highway: కేవలం 6 గంటల్లోనే విజయవాడ టూ బెంగళూరు.. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే..? | Bengaluru–Kadapa–Vijayawada Greenfield Highway Works Speed Up in andhra pradesh
ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళుతుండగా.. ఇప్పుడు మరికొన్ని రహదారుల పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుండగా.. దీని రాకతో ఏపీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఏపీని ఈ హైవే కలపనుంది. అధునాతన సౌకర్యాలతో…
