AP Govt Jobs 2026: ఏపీలోని 19 యూనివర్సిటీల్లో భారీగా ప్రొఫెసర్ ఉద్యోగాలు.. మే 18 నుంచి దరఖాస్తులు | AP University Faculty Recruitment 2026 Notification Out for 1523 Posts, Application link here
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1523 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు 279, రెగ్యులర్ పోస్టులు 1,244 వరకు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో అత్యధికంగా ఆర్టీయూకేటీలో 311 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 246 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయి….
