Headlines

AP Inter Hall Tickets 2026: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ లింక్‌ ఇదే | AP Inter Advanced Supplementary 2026 Hall Tickets released, Direct Download link here

అమరావతి, మే 16: రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 2026 పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్‌ బోర్డు తాజాగా జారీ చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి రంజిత్‌ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మన మిత్ర వాట్సప్‌ నంబరు 9552300009 నుంచి నేరుగా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్‌ సంతకం అవసరం లేదని, సంతకం లేకున్నా పరీక్షలకు అనుమతిస్తామని ఆయన తెలిపారు. ఇంటర్…

Read More