ప్రతి శనివారం బ్యాగ్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీలో కొత్త నిబంధన | AP Schools Reopen from June 12; Academic Calendar for 2026 27 Released
అమరావతి, జూన్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (జూన్ 12) నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో రేపటి నుంచి 2026-27 విద్యా సంవత్సరం మొదలవనుంది. ఈ ఏడాది మొత్తం 229 పనిదినాలు, 87 సెలవు దినాలు ఉన్నట్లు ఏపీ విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్లో పేర్కొంది. 5 ఐచ్ఛిక సెలవులు, 3 స్థానిక సెలవులు రానున్నాయి. అలాగే ఏపీలో మార్చి 15 నుండి 31 వరకు పదో తరగతి పబ్లిక్…
